నా లవర్ నన్ను హీరోయిన్‌లా వుంటావు అన్నాడే!
"నా లవర్ నన్ను హీరోయిన్‌లా వుంటావు అన్నాడే..!" సంతోషంగా చెప్పింది సునీత "అయినా అంత సైటున్న అబ్బాయిని ఎందుకు ప్రేమించినట్టే..?" అడిగింది లక్ష్మి
Publish Date: Tue, 11 Jul 2017 (12:06 IST)
Updated Date: Tue, 11 Jul 2017 (12:08 IST)
"నా లవర్ నన్ను హీరోయిన్‌లా వుంటావు అన్నాడే..!" సంతోషంగా చెప్పింది సునీత
"అయినా అంత సైటున్న అబ్బాయిని ఎందుకు ప్రేమించినట్టే..?" అడిగింది లక్ష్మి.