పనివాడు.. అలా ఏడ్చుకుంటూ ఎందుకెళ్తున్నాడు..?
"మీ పనివాడు పని మానేసి.. అలా ఏడ్చుకుంటూ ఎందుకెళ్తున్నాడు?" గాబరాగా అడిగాడు గిరీశం "అదేం లేదు.. మా ఆవిడ నన్ను తిట్టినట్టుగానే వాడిని తిట్టిందట..!" అసలు విషయం చెప్పాడు సుందర్.
Publish Date: Tue, 11 Jul 2017 (12:05 IST)
Updated Date: Tue, 11 Jul 2017 (12:06 IST)
"మీ పనివాడు పని మానేసి.. అలా ఏడ్చుకుంటూ ఎందుకెళ్తున్నాడు?" గాబరాగా అడిగాడు గిరీశం
"అదేం లేదు.. మా ఆవిడ నన్ను తిట్టినట్టుగానే వాడిని తిట్టిందట..!" అసలు విషయం చెప్పాడు సుందర్.