Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్‌తో అంతా ఊడ్చిపెట్టుకుపోయింది... క్రిష్ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం ఏంటి..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (15:16 IST)
తెలుగునాట విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ క్రిష్. ఇన్ని సంవ‌త్స‌రాలు ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న పేరు ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో అంతా ఊడ్చిపెట్టుకు పోయింద‌ని టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు చెప్పుకుంటున్నారు. దీనికితోడు బాలీవుడ్‌లో మణికర్ణిక అనే సినిమాకు దర్శకత్వం వహిస్తే అసలు క్రిష్ చేసింది ఏమి లేదు.. అతడికి డైరెక్షన్ వచ్చా? అని విమర్శించింది కంగనా రనౌత్ . ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ మ‌రోవైపు మ‌ణిక‌ర్ణిక వివాదంతో బాగా కృంగిపోయిన క్రిష్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. 
 
దీంతో  క్రిష్ బాలీవుడ్‌లో పరువు పోయింది కాబట్టి అక్కడే హిట్ కొట్టాలన్న కసితో ముంబైలో మరో సినిమా కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని స‌మాచారం. హిందీ సినిమా ఓ కొలిక్కి వచ్చిందట. అయితే.. ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది మాత్రం ఇంకా తెలియ‌లేదు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలియ‌చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి... ఈ సినిమాతో అయినా విజ‌యం సాధిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments