Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ హీరో నన్ను వేధించాడా? అవన్నీ గాలి వార్తలు.. నిత్యామీనన్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (11:29 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకు ఎలాంటి సమస్యలు లేవని.. కానీ తమిళ సినీ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా ఓ సినిమా షూటింగ్‌లో ఓ తమిళ హీరో తనను వేధింపులకు గురిచేశాడని.. నిత్యామీనన్ క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వ్యాఖ్యలపై నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చేసింది. అవన్నీ గాలి వార్తలని స్పష్టం చేసింది. 
 
నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బయటికి రావడంతో ఆమెతో సినిమాలు చేసిన యంగ్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో షాకైన నిత్యామీనన్.. ఇన్‌స్టాలో స్పందించింది. తనపై వచ్చిన కథనాలను ఆమె ఖండించింది. ఇండస్ట్రీలో అందరం కొంతకాలమే వుంటామని.. ఈ టైమ్‌లో ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నామని చెప్పింది. ఇంకా ఈ పుకార్లను పుట్టించిన వారిపై ఫైర్ అయ్యింది. సదరు హ్యాండిల్‌ను వెతికి పట్టుకుని.. వారిని ట్యాగ్ చేసింది. 
 
ఇప్పటికైనా మనుషుల్లా వుండాలని క్లాస్ పీకింది. దీంతో నిత్యామీనన్‌పై వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నిత్యా మీనన్ నటించింది. ఇంకా ఆ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments