ప్రభాస్‌ ఆరోగ్యంపై లేటెస్ట్‌ అప్‌డేట్‌

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (09:36 IST)
Prabhas
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. సలార్‌ సాంకేతిక కారణాలవల్ల వాయిదా పడింది. ఇంకోవైపు ప్రాజెక్ట్‌ కె. సినిమా షూట్‌ కూడా ఇంకా పూర్తికాలేదు.  మరోవైపు మారుతీ దర్శకత్వంలో మరో సినిమా వుంది. ఇలా వరుస సినిమాలు వున్న ప్రభాస్‌కు గతంలోనే మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసిందే. దానికి శస్త్రచికిత్స చేసుకోవాలని డాక్టర్లు ధృవీకరించడంతో విదేశాలకు వెళ్ళాల్సివచ్చింది. గతంలోనే ఆయన ఒకసారి విదేశాలకు వెళ్ళి వచ్చారు.
 
ఇప్పుడు రెండోసారి ఆయన విదేశాలకు వెళ్ళారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని సమాచారం. కనుక వెంటనే డిశ్చార్ట్‌ లేదని కొద్దిరోజులు రెస్ట్‌మోడ్‌లో వుండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత ఆయన ఇండియాకు వచ్చే అవకాశం వుందని సన్నిహితులు తెలియజేస్తున్నారు. అనంతరం ఆయన ఇండియా వచ్చి పాన్‌ ఇండియా సినిమాల షూటింగ్‌లో పాల్గొనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments