Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, సమంత జంటగా కొత్త సినిమా?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (14:46 IST)
నాని, సమంత జంటగా నటించిన ''ఈగ'' సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తర్వాత నాని మళ్లీ సమంతతో కలిసి ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా చేశాడు. ప్రస్తుతం తాజాగా నాని సమంతతో సినిమాకు సిద్ధంగా వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదికూడ సమంత పెళ్లికి తర్వాత నానితో నటించే సినిమా ఇదే కావడం విశేషం. కానీ ఇప్పటివరకు 96 తెలుగు రిమేక్‌లో నాని-సమంతగా జంటగా నటిస్తారనే ప్రచారం జరిగింది. 
 
కానీ, అది శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కుతోంది. అయినా.. నాని-సమంత జంటగా మరో సినిమా రాబోతుంది. దీనికి మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ వచ్చేసింది. 
 
తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. ఇప్పటికే తన తర్వాతి సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పేశారు. త్వరలోనే తన సినిమా వివరాల్ని వెల్లడిస్తాను. ఫేక్ వార్తలను నమ్మకండంటూ స్పష్టం చేశారు. శివ నిర్వాణ తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో ఉండనుందని సమాచారం. మరి నాని, సమంతల కాంబోలో ఎవరు సినిమా చేస్తారో తెలియాలంటే వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments