చైతూ ఫ్లాటులో సాయిపల్లవి.. అమ్మ దొంగా.. సమంత విడాకులకు ఇదేనా రీజన్?

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (14:24 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ఓ వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఓ టాప్ హీరోయిన్‌తో చైతూ లవ్‌లో వున్నాడని.. ఆమెనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. 
 
తనకు కాబోయే కొత్త సతీమణి కోసమే చైతు జూబ్లిహిల్స్‌లో ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చేస్తోందని, ఇక చైతు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ఆమె కూడా ఒక హీరోయినే అని తేలింది. 
 
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? అనే దానిపై చర్చ మొదలైంది. ఈ వార్తలకు ఆజ్యం పోసేలా చైతూ ఫ్లాటులో సాయిపల్లవి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైతు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ 'సాయి పల్లవి' అని తెలుస్తోంది. 
 
సాయి పల్లవి షూట్ ఉంటేనే హైదరాబాద్ వస్తుంది. కానీ.. ఆమె గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయింది. పైగా చైతు ప్లాట్ లోనే ఉంటుంది. ఆమెను అక్కడ చూసిన ఓ యంగ్ డైరెక్టర్ వల్ల అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. 
  
'లవ్ స్టోరీ' సినిమా షూటింగ్ సమయం నుంచే సాయి పల్లవితో చైతు చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. సమంతతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. వీరి విషయం సమంతకు తెలిసినప్పటి నుంచే.. చైతు - సామ్ మధ్య విబేధాలు వచ్చాయి. అవే విడాకులకు దారితీశాయని టాక్.  
 
ఇప్పుడు చైతుతో సాయి పల్లవి ప్రేమాయణం నడుస్తోంది. మరి ఈ జంట అయినా ఎక్కువ కాలం కలిసి ఉండాలని.. వీరిద్దరూ త్వరలో పెళ్లితో ఏకం అవుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నవంబర్ సెకండ్ వీక్‌లో చైతూ-సాయిపల్లవి మ్యారేజ్ఉండే అవకాశం ఉంది. అందుకే.. సాయి పల్లవి కొత్త సినిమాలను పెద్దగా అంగీకరించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

రెండో భర్తను ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసిన భార్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

తర్వాతి కథనం
Show comments