Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాకు మించిన బిజినెస్.. అదరగొడుతున్న అలియాభట్!

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:04 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంది. ఇటీవలే 'గంగూభాయ్ కతీయవాడి'కి జాతీయ అవార్డును ప్రకటించారు. భారతదేశంలో అత్యంత ధనిక నటిగా పరిగణించబడుతున్న అలియా భట్ ఆస్తుల విలువ రూ.560 కోట్లు. 
 
ముంబైలో 2, లండన్‌లో ఒక విలాసవంతమైన గృహాలను అలియా భట్ కలిగి ఉంది. అనేక లగ్జరీ కార్లు కూడా ఈ లిస్టులో వున్నాయి. ఇందులో భాగంగా 2019లో ముంబైలోని బాంద్రాలో ఒక అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్థును కొనుగోలు చేసింది అలియా భట్. అదే ఫ్లాట్‌లోని 7వ అంతస్థు భర్త రణబీర్ కపూర్‌కు చెందినది. 
 
ఇది కాకుండా, అలియా భట్ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా ఎదుగుతోంది. ప్రముఖ దుస్తుల బ్రాండ్ యజమాని అలియా భట్ నిర్వహిస్తున్న కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు రూ.150 కోట్లకు చేరుకుంది. 
 
ఈ బ్రాండ్ దుస్తులు భారతదేశంతో పాటు విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బిజినెస్ కలిసిరావడంతో సదరు కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విధంగా అలియా భట్ సినిమాని మించిన బిజినెస్ వుమెన్‌గా సక్సెస్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments