Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాల్ గాడోట్‌కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పించిన అలియా భట్

Advertiesment
Alia Bhatt
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (18:55 IST)
Alia Bhatt
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్'తో ఆమె తెరంగేట్రం చేయనుంది. ఇందులో ఆమె హాలీవుడ్ నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. 
 
ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అలియా నటి గాల్ గాడోట్‌కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. అందరికి హలో అంటూ గాల్ గాడోట్‌కి తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది అలియా భట్. 
 
ఈ పంక్తులు చెప్పడానికి గాల్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. తెలుగు నేర్చుకున్న వారు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. 'హార్ట్ ఆఫ్ స్టోన్' ఆగస్టు 11న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఇటలీ, లండన్‌ వంటి దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. తెలుగులోనూ నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఆవిష్కరించిన ఉమాపతి చిత్రంలో మాస్ సాంగ్