హీరోయిన్ మోహరీన్‌ను త్రివిక్రమ్ ప్రాధేయపడుతున్నారట...

మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ మెహరీన్ వెంటపడ్డారు. వెంటపడటం అంటే నిజంగా కాదు.. ఛాన్స్ ఇచ్చేదుకు. వరుస విజయాలతో దూసుకెళుతున్న మెహరీన్‌కు ఛాన్సులు ఇచ్చేందుకు డైరెక్టర్లు పోటీలు పడుతున్నారు. మహానుభావుడు, రాజా దిగ్రేట్ లాంటి సక్స

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (20:40 IST)
మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ మెహరీన్ వెంటపడ్డారు. వెంటపడటం అంటే నిజంగా కాదు.. ఛాన్స్ ఇచ్చేదుకు. వరుస విజయాలతో దూసుకెళుతున్న మెహరీన్‌కు ఛాన్సులు ఇచ్చేందుకు డైరెక్టర్లు పోటీలు పడుతున్నారు. మహానుభావుడు, రాజా దిగ్రేట్ లాంటి సక్సెస్ సినిమాల్లో నటించిన మెహరీన్ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు భాష రాకున్నా తన హావభావాలతో క్యూట్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే మెహరీన్ అంటే దర్శకులు బాగా ఇష్టపడుతున్నారు.
 
ఎప్పుడూ హీరోయిన్లు, హీరోలు దర్శకుడు త్రివిక్రమ్ వెంటపడి సినిమాలు చేయమని కోరుతుంటారు. అలాంటిది త్రివిక్రమ్ హీరోయిన్ మెహరీన్ వెంటపడి తన సినిమాలో చేయమని కోరుతున్నారట. జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ త్వరలో తీయబోయే సినిమాలో మెహరీన్‌ని హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఫిక్సయిపోయారు. కానీ మెహరీన్ బిజీగా ఉండటంతో సమయం సరిపోలేదు. దీంతో త్రివిక్రమ్ స్వయంగా ఫోన్లు చేసి మా సినిమా కోసం కొద్దిగా సమయం కేటాయించండంటూ ప్రాధేయపడుతున్నాడట. అంతపెద్ద డైరెక్టర్ చెబితే ఏ హీరోయిన్ అయినా వద్దంటుందా ఖచ్చితంగా సమయం ఇస్తానంటూ చెప్పిందట మెహరీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments