Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క దానికోసం బాలీవుడ్లో ఛాన్స్ వదులుకున్న కీర్తి సురేష్?

Webdunia
శనివారం, 9 మే 2020 (20:47 IST)
ఎవరైనా బాలీవుడ్లో నటించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతుంటారు. ఎందుకంటే హిందీలో నటిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోవచ్చన్నది అందరి ఆలోచన. తెలుగులో నటిస్తే తెలుగు రాష్ట్రాల వరకు, తమిళంలో నటిస్తే తమిళ రాష్ట్రం వరకే..అదే బాలీవుడ్ లో నటిస్తే మాత్రం ఆరు రాష్ట్రాలను రీచ్ అవుతారు. అప్పుడు క్రేజ్ బాగా పెరుగుతుంది.
 
అందుకే కొత్త హీరో, హీరోయిన్లు కూడా అదే వైపు దృష్టి పెడుతుంటారు. తాజాగా కీర్తి సురేష్‌కు అలాంటి ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగణ్ సరసన నటించే అవకాశం ఆమెకు వచ్చింది. మంచి కథ. అయితే కథ నచ్చింది గానీ డైరెక్టర్ చెప్పిన మాటలు మాత్రం ఆమెకు నచ్చలేదు.
 
అదే బికీనీ వేసుకోవడం.. మొదటి షూటింగ్‌లో మొదటి షాట్లో హీరో పక్కన బికినీ సీన్ కీర్తి సురేష్‌కు. దీంతో కథ మొత్తం విని చివరకు దర్సకుడికి దణ్ణం పెట్టి బికినీ సీన్లు అస్సలు చేయలేనని చెప్పి పంపేసిందట. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ఎక్స్‌పోజింగుకి పూర్తి దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేసిందట కీర్తి సురేష్. మహానటి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ అలాంటి మంచి క్యారెక్టర్లు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments