Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునతో నటించనంటున్న టాప్ హీరోయిన్...ఎందుకు..? (video)

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (22:42 IST)
ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలతో నటించింది కాజల్ అగర్వాల్. చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్, నాగార్జున కుమారుడు నాగచైతన్య ఇలా ఒక్కరేమిటి. దాదాపుగా ప్రధాన హీరోలు అందరితోను నటించింది కాజల్. అయితే తాజాగా కాజల్ నాగార్జున సరసన నటించడానికి అవకాశం వచ్చిందట. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించిందన్న ప్రచారం జరుగుతోంది.
 
నాగార్జునను నేను ఆరాధిస్తాను. ఆయన నాకు బాగా ఇష్టమైన నటుడు. ఆయన పక్కన నటించడమంటే నాకు భయమే. ఎందుకంటే చిరంజీవిని నేను అంకుల్ అని పిలిచి సినిమాల్లో చేశాను. నాగార్జునను అంకుల్ అని పిలవడానికి నాకు ఎందుకో అభ్యంతరకరంగా అనిపిస్తోంది. నాగార్జున ఎప్పుడూ మన్మథుడే. ఆయన స్థానం నా గుండెల్లో పదిలమంటూ చెబుతోందట కాజల్ అగర్వాల్. తాజాగా సాల్మన్ అనే దర్సకుడు నాగార్జునకు ఒక కథ చెప్పారట.
 
ఆ కథలో నాగార్జున పోలీసు అధికారి పాత్ర. ఇక ఇందులో హీరోయిన్ గా కాజల్ అయితే బాగుంటుందని చెప్పడంతో నాగ్ ఒకే చేశారట. కాజల్ తో దర్సకుడు సాల్మన్ మాట్లాడితే ఆమె ఇలా చెప్పిందట. ఇప్పటికే మన్మథుడు-2 సినిమాతో భారీగా నష్టపోయి ప్రజల్లోను వ్యతిరేక భావన తెచ్చుకున్న నాగార్జునకు ఈ సినిమా అయినా హిట్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారట. ఇలాంటి సమయంలో కాజల్ సినిమాకు ఒప్పుకోకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోందట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments