వెంకీమామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు..? ఎక్క‌డ‌..?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:21 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. ఈ చిత్రానికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్ ఫుట్, చైత‌న్య స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
 
అయితే... ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు కానీ.. డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 1న గ్రాండ్‌గా వ‌రంగ‌ల్‌లో చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది. మేన‌మామ‌, మేన‌ల్లుడు క‌లిసి న‌టించిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.
 
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. అక్కినేని అభిమానులు - ద‌గ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న వెంకీ మామ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో...?  ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments