Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వకీల్ సాబ్‌'తో శ్రీదేవి కుమార్తె రొమాన్స్? (video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (15:41 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ సినిమా "పింక్‌"కు రీమేక్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కావాల్సివుంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా చిత్రం షూటింగ్ వాయిదాపడింది. ఫలితంగా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో దివంగత నటి వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రం పవన్‌తో జతకట్టనుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో హల్చల్ చేస్తోంది. గత 2018లో "దఢక్" చిత్రం ద్వారా బాలీవుడ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన జాన్వీ... తెలుగులో మాత్రం ఒక్క చిత్రంలో కూడా ఇంతవరకు నటించలేదు. 
 
ఈ క్రమంలో 'వకీల్ సాబ్' చిత్రానిక జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ కూడా ఓ నిర్మాత కావడంతో, ఈ చిత్రంమే తెలుగులో జాన్వీ ఎంట్రీకి సరైన మూవీగా భావిస్తున్నారు. అందుకే ఈ వకీల్ సాబ్ చిత్రంలో జాన్వీ నటించడం ఖాయమనే పుకార్లు వినొస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments