Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి కుమార్తెపై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్ (video)

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (18:36 IST)
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం "రౌద్రం - రణం - రుధిరం"(ఆర్ఆర్ఆర్) మూవీని మరో హీరో రాంచరణ్‌తో కలిసి చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించినున్నారు. 
 
గత 2018లో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం వచ్చింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. ఇపుడు "ఆర్ఆర్ఆర్" ప్రాజెక్టు తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. అలాగే, త్రివిక్రమ్ ఇటీవలే "అల వైకుంఠపురములో" అనే బ్లాక్ బస్టర్ హిట్‌ను హీరో అల్లు అర్జున్‌కు అందించాడు.  
 
ఈ పరిస్థితుల్లో జూనియర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న మూవీకి "అయినను పోయిరావలే హస్తినకు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజా హెగ్డేతో పాటు.. అందాల నంటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలపై చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన చేయాల్సివుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments