ఆది పురుష్‌లో మ‌రో నాయిక‌గా వుందా!

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (19:59 IST)
prabhas
ఇప్ప‌టికే ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ చిత్రం ప్రోగ్రెస్ గురించి చిత్ర యూనిట్ ప‌లుర‌కాలుగా వార్త‌లు విడుద‌ల చేస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామాయ‌ణ క‌థ‌ను ఆద‌ర్శంగా తీసుకుని సోష‌లైజేష‌న్ చేస్తూ తీస్తున్న చిత్రంగా చిత్ర వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఇప్ప‌టికే ప్రభాస్ రామునిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతా దేవి పాత్రలో నటిస్తుంది. మిగ‌తా పాత్ర‌ల‌లో అన్ని భాష‌ల‌నుంచి ప‌లువురు నటిస్తున్నారు.
 
కాగా, ఇప్పుడు మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో సోనాల్ చౌహన్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే బాలీవుడ్‌లో ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న పాత్రల గురించి చెబుతూ ఆదిపురుష్ గురించి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. క‌థ ప్ర‌కారం ల‌క్ష్మ‌ణుడు భార్య‌గానో ఆమె వుండ‌చ్చ‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌నున్నాయి.  ఓంరౌత్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2023, జనవరి 12న విడుదల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కబడ్డీ టోర్నీలో పందెం కాసి చిక్కుల్లోపడిన కర్నాటక మంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్

ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్

హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

తర్వాతి కథనం
Show comments