Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (13:27 IST)
ఏమాయ చేశావె సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా.. తర్వాత పెళ్లిగా మారింది. కానీ సమంత-చైతూ జంట విడాకులతో విడిపోయింది. రెండేళ్ల తర్వాత, డిసెంబర్ 2024లో, నాగ చైతన్య నటి శోభితను వివాహం చేసుకున్నాడు. ఇంతలో, సమంత తన ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సమంత చైతూ జ్ఞాపకాలను చెరిపేసేందుకు సిద్ధం అయ్యింది. చేతిపై వేసుకున్న చైతూ టాటానూ సమంత తొలగించుకునే పనిలో ఉందని తెలుస్తోంది. అయితే, శాశ్వత టాటూను తొలగించడం అంత తేలికైన పని కాదు. ఆమె ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
 
ఇది చాలా సమయం తీసుకుంటుంది. ఆదివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు అభిమానులు ఆమె టాటూ క్రమంగా మసకబారుతున్నట్లు గమనించారు. దీంతో చైతూ టాటూ త్వరలో సమంత చేతి నుంచి తొలగిపోతుందని వారు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments