Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్-అనుష్క తరహాలో దీపిక-రణ్‌వీర్ డెస్టినేషన్‌ వివాహం..?

బాలీవుడ్‌లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మల వివాహం జరిగింది. ఇదే తరహాలో మరో మూడు నెలల్లో రణ్‌వీర్-దీపికల వివాహం జరుగనుందని బిట

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (11:03 IST)
బాలీవుడ్‌లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మల వివాహం జరిగింది. ఇదే తరహాలో మరో మూడు నెలల్లో రణ్‌వీర్-దీపికల వివాహం జరుగనుందని బిటౌన్‌లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
 
''రామ్ లీల'' సినిమాలో జంటగా నటించాక రణ్ వీర్-దీపికా ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పెళ్లి ముహూర్తం కూడా కుదిర్చినట్లు తెలుస్తోంది. విదేశాల్లో వివాహం తర్వాత ముంబైలో రిసెప్షన్ వుంటుందని సమాచారం.

ఈ మేరకు దీపిక-రణ్ వీర్ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని, వారి వివాహాన్ని నిశ్చయించిన తరువాత సరదాగా అందరూ కలిసి ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌‌లో డిన్నర్‌ చేశారని బీటౌన్ సమాచారం.
 
మరోవైపు డెస్టినేషన్ వివాహం పట్ల రణ్ వీర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపలేదని.. ముంబైలోనే దీపికతో రణ్ వీర్ వివాహం జరగాలని కోరారట. ఇందుకు దీపిక తరపు బంధువులు ఒప్పేసుకున్నట్లు సమాచారం.

వివాహం దక్షిణభారత సంప్రదాయ ప్రకారం జరగనుందని తెలుస్తోంది. వీరి వివాహం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ కానీ, ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments