Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు నెలలు కడుపుతో వున్న కత్రీనా కైఫ్?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (17:00 IST)
కరోనా కాలం.. పెళ్లికాని సెలెబ్రిటీలు కాస్త లీజర్ దొరకడంతో వివాహం చేసుకుని ఫ్యామిలీతో సెటిల్ అవుతున్నారు. అలాంటి వారి జాబితాలో గత రెండేళ్ల పాటు చాలామంది సెలెబ్రిటీలు వున్నారు. వీరిలో కత్రినా కైఫ్ కూడా వుంది. బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఫోర్ట్ ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. 
 
సినిమాలను, వ్యక్తిగత జీవితానికి కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఈ జంట హ్యాపీగా గడుపుతంది. వీలు చిక్కినప్పుడల్లా ఈ జంట వేకేషన్‌కి వెళుతోంది. అలాగే.. పండుగల సమయంలో ఒకరితో ఒకరి సమయాన్ని గడపడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే.. వీరికి సంబంధించిన పిక్స్‌ని సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ జంట ప్రస్తుతం న్యూయార్క్‌లో వేకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది.
 
ఈ తరుణంలో ఈ కపుల్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కత్రిన ప్రస్తుతం రెండు నెలల గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తండ్రి కాబోతున్నందుకు విక్కీ ఎంతో సంతోషంగా ఉన్నాడట. కానీ ఈ విషయంపై కత్రిన, విక్కీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. మరో నెల తర్వాత అంటే మూడోనెలలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.  అయితే ఈ వార్తల్లో నిజం లేదని కౌశల్ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం