Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్‌గా ఫోజులిస్తున్న ఇలియానా!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (11:43 IST)
Ileana bikini fose
గోవా హాట్ బ్యూటీ ఇలియానా డిక్రుజ్‌. తెలుగులో `దేవ‌దాసు`తో త‌న అంద‌చందాల‌తో యువ‌త‌ను రెచ్చ‌గొట్టిన ఈ భామ ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. అటు హిందీ, ఇటు తెలుగు సినిమాల్లో న‌టించింది. 2018లో ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోని సినిమా చేశాక గ‌ట్టి ప్లాప్‌ను ఎదుర్కొంది. ఆ త‌ర్వాత మ‌ర‌లా తెలుగువైపు చూడ‌లేదు. అప్ప‌డ‌ప్పుడు గోవాలోనూ, మ‌రోచోట బికినీతో ఏదోర‌కంగా ఫొటోలిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఆ మ‌ధ్య ఓ కారు వ్యాపార‌ప్ర‌క‌ట‌న‌లో పాల్గొని త‌న బేక్‌ను తెగ చూపించింది. అది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. మ‌ర‌లా అంత క్రేజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇటీవ‌ల సోష‌ల్‌మీడియాలో త‌న ఫొటోల‌ను అప్‌లోడ్‌చేస్తూ అవ‌కాశాల కోసం అన్న‌ట్లుగా ఎదురు చూస్తుంది.

దీంతో ప్రస్తుతం ఇలియానా సోషల్ మీడియాపై దృష్టి సారించింది. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో బికినీ ఫొటోలు షేర్ చేసిన ఇలియానా తాజాగా మరింత హాట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ హాట్ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే కొత్త భామ‌లు ప‌రిశ్ర‌మ‌లో అల‌రిస్తున్న త‌రుణంలో మ‌రి ఇలియానాకు త‌గిన ప‌లితం ద‌క్కుతుందో లేదో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments