Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కోసం దిల్ రాజు వెయిటింగ్, ఇంతకీ.. పవన్ ఏమన్నాడో తెలుసా?

Dil Raju
Webdunia
మంగళవారం, 26 మే 2020 (14:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని ఎదురు చూసారు పవన్ అభిమానులు.
 
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని మగువా మగువా పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. కరోనా రాకపోయి ఉంటే... ఈపాటికే వకీల్ సాబ్ థియేటర్ లోకి వచ్చేసి ఉండేది.
 
ఇదిలా ఉంటే.... ప్రభుత్వం సినిమా షూటింగ్స్‌కి అనుమతి జూన్ నుంచి ఇవ్వనుంది అని వార్తలు వస్తుండటంతో వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అభిమానులు వెయిటింగ్. నిర్మాత దిల్ రాజు కూడా పవన్ డేట్స్ కోసం వెయిటింగ్.

అయితే... పవన్ మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిన తర్వాతే షూటింగ్ పెట్టుకుందాం అని చెప్పాడట. తాజా సమాచారం ప్రకారం... జులై నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. మరి... షూటింగ్‌ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో..? వకీల్ సాబ్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments