Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి రేప్ సీన్‌కి ఒప్పుకున్నదా?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:13 IST)
సాయిపల్లవి అత్యాచారం సీన్లో నటించిందా? వైవిధ్యభరితమైన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త పంథాలో సినిమా చేస్తున్నారట. అందులోను నాగచైతన్య, సాయిపల్లవి కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
 
అయితే ఆ సినిమాలో వెరైటీ గెటప్‌లో సాయిపల్లవిని అత్యాచారం చేసే సీన్లు ఉన్నాయట. ఇప్పుడు ఈ సీన్లు హైలెట్‌గా మారబోతున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతలో ఈ విషయం కాస్త బయటపడిందట.
 
ఫిదా సినిమా తరువాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఎట్టకేలకు ఒక సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సాయిపల్లవిలు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉండబోతున్నాయట. 
 
ఈ సినిమాకే హైలెట్ సాయిపల్లవిపై అత్యాచారం చేయడమట. సినిమా సీన్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు రావడం పెద్ద చర్చకు కారణమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments