కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

సెల్వి
శుక్రవారం, 14 నవంబరు 2025 (22:42 IST)
Rajini
సుదీర్ఘకాలం తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని రజనీకాంత్ చేజార్చుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ 173వ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు సుందర్ సి ప్రకటించడం కోలీవుడ్‌లో సంచలనానికి దారితీసింది. 
 
అనివార్య పరిస్థితుల దృష్ట్యా తలైవర్ 173వ సినిమా నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానని సుందర్ సి ప్రకటించారు. కాగా, ఈ ప్రకటన పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎక్స్ వేదిక నుంచి ఖుష్బూ తొలగించారు. అయితే రజనీకాంత్ 173వ సినిమాకు బ్రేక్ పడిన కారణం వేరు అని తెలుస్తోంది.
 
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఇంట్లో నడుస్తూ కాలిజారి పడ్డారని.. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సినిమాకు బ్రేకిచ్చారని కోలీవుడ్ కోడై కూస్తోంది. 
 
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది పాత వీడియో అని కొందరు వాదిస్తుండగా.. ఆయన కింద పడటం వల్లే సినిమా ఆగిపోయిందని మరికొందరు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments