Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిజియోథెరపిస్టును లైన్లో పెట్టి సీక్రెట్ పెళ్లి చేసుకున్న ప్రభుదేవా? (video)

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:44 IST)
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడుగా, దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఈయన తొలి భార్య రమలతకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలాడు. వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా నయనతారకు ప్రభుదేవా దూరమయ్యాడు. 
 
ఈ క్రమంలో రీసెంట్‌గా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా ప్రభుదేవా, బీహార్‌కు చెందిన పిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారట. ప్రభుదేవా దంపతులు ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారట. 
 
గతంలో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ప్రభుదేవా ఫిజియో థెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియోథెరపిస్ట్‌తో ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా తరపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments