Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు సిద్ధార్థ్ వాడుకున్నాడు.. అయితే ఏంటి?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (16:41 IST)
హీరోయిన్ కేథరిన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె క్యారెక్టర్ ప్రతి సినిమాలోను అదుర్సే. దగ్గుబాటి రానాతో ఆమె పండించిన సీన్లు యువప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తరువాత ఆమె నటించిన సినిమాల్లోని హాట్ సీన్లు ప్రేక్షకులను ఆమెకు మరింత దగ్గర చేశాయి. 
 
అయితే ఆమె తాజాగా నటించిన సినిమా వదలడు. ఆ సినిమాలో హీరో సిద్థార్థ్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. అయితే ఈ మధ్య కేథరిన్ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. సిద్ధార్థ్ సహజ నటుడు. అతనితో నటించినంతసేపు కొత్తగా అనిపిస్తుంటుంది. 
 
సహజంగా నటిస్తూ మనల్ని అలాగే నటించేలా చేస్తాడు. అందుకే సిద్థార్థ్‌కు నేను పెద్ద ఫ్యాన్. సిద్థార్థ్ హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తిస్తారని పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పుకార్లు పుట్టించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నన్ను వాడుకున్నాడు. వాడటమంటే సినిమా పరంగా యాక్టింగ్ చేయడం.. నేను అలా చెబితే వారికి నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది.
 
ఒక హీరోను డామేజ్ చేయడానికి కొంతమంది హీరోయిన్లు ఇలా చేయడం బాధనిపిస్తోంది. ఇలాంటివి మానుకోండి అంటోంది కేథరిన్. సిద్థార్థ్‌కు ఈమధ్య కాలంలో సినిమాలు తగ్గిపోయాయి. లేకలేక ఒక సినిమా అవకాశం వస్తే కేథరిన్‌ను ఆ సినిమాలో సిద్థార్థ్ బాగా వాడేశాడంటూ ప్రచారం జరగడంతో ఆమె ఈ విధంగా స్పందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments