Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ బయటకు వచ్చేస్తాడేమోనని పునర్నవి భయపడుతోందా?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (15:20 IST)
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది పునర్నవి. అయితే బిగ్ బాస్ 3 హౌస్‌లో పునర్నవి, రాహుల్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ప్రధానంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరిగిందంటూ ప్రచారం కావడంతో జనం ఆసక్తిగా తిలకించారు. మిల్కీ బ్యూటీ లాంటి పునర్నవి.. యావరేజ్ గై రాహుల్‌ను ప్రేమించడం ఏంటనే చర్చ కూడా జరిగింది.
 
అయితే అనుకున్న విధంగా పునర్నవి హౌస్ నుంచి బయటకు రావడం.. తనను ప్రేమించాడనే టాక్‌తో జనాల్లో నానుతున్న రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో పునర్నవి ఆలోచనలో పడింది. రాహుల్‌తో పాటు వరుణ్‌కు ఓటెయ్యండని బిగ్ బాస్‌ను చూసే ప్రేక్షకులను కోరుతోంది పునర్నవి. రాహుల్, వరుణ్‌కు ఓటెయ్యండని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ షేర్ చేస్తోందట పునర్నవి.
 
ఐతే కొందరు మాత్రం రాహుల్ బయటకు వస్తున్నాడని పునర్నవి భయపడుతోందనీ, అందుకే ఎలాగైనా రాహుల్ ను బిగ్ బాస్ ఇంట్లోనే మరికొన్నిరోజులు వుండేలా చేయాలని చూస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments