మహేష్ బాబుకు పిన్నిగా బాలీవుడ్ నటి!

Webdunia
సోమవారం, 17 మే 2021 (09:10 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోకు పిన్నిగా బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి నటించనుందనే టాక్ వినిపిస్తోంది. 
 
ఈ పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా మారుతుందని అంటున్నారు. కాగా, గ‌తంలో నదియా, ఖుష్బూ, దేవయాని, టబుల‌ని త‌న సినిమాలో ప్ర‌త్యేక పాత్ర కోసం ఎంపిక చేశాడు. 11 ఏళ్ల త‌ర్వాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుండ‌డంపై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి.
 
మరోవైపు, శిల్పాశెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాష‌ల‌లో ఎంత‌గా అల‌రించింది. వెంకటేష్ నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత నాగార్జునతో ‘ఆజాద్’లో, మెహన్‌బాబుతో ‘వీడెవడండి బాబు’, బాలకృష్ణతో ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాలు చేసింది. పెళ్లి త‌ర్వాత కాస్త సినిమాలు త‌గ్గించిన శిల్పా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments