Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్‌-4లో గట్టిగా అరిచిన మోనాల్.. ఐ లైక్‌ యు అన్నానంటే..? (video)

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:13 IST)
Monal Gajjar
బిగ్‌బాస్‌ 4లో ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్‌ జరిగే సమయంలో చిన్నపాటి వార్ జరిగింది. ముఖ్యంగా అభిజిత్‌, అఖిల్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. పదే పదే మోనాల్‌ ప్రస్తావన తీసుకువచ్చి, వారిద్దరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో మోనాల్‌ బోరును ఏడ్చేసింది. ఐ లైక్‌ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమేనని, ఎవరైనా ఇష్టమేనని.. అది మీరు మీరూ చూసుకోవాలన్నారు. 
 
ఇదొక నేషనల్ ఛానెల్‌ అని, ఇక్కడ జరుగుతున్నది అందరూ చూస్తారని మోనాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కారెక్టర్‌ని బ్యాడ్‌ చేసి, జీవితాలతో ఆడుకోవద్దని సూచించింది. తన కారెక్టర్‌తో ఆటలు ఆడొద్దని, తన కారెక్టర్‌ని జడ్జ్‌ చేయడానికి మీరు ఎవరని, తన పరువును తీయకండి అంటూ గుండెలు అవిసేలా గట్టిగా రోధించింది. దీంతో గంగవ్వ వచ్చి మోనాల్‌ని ఓదార్చింది. అయితే ఈ సారి ఎలిమినేషన్‌లో మోనాల్‌ని పలువురు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments