Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (10:58 IST)
శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ చిత్రం టీజర్ రిలీజ్ వేడుక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఇదే బాటలో ఇతర చిత్రాల నిర్మాతలు పయనించనున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 చిత్రం ప్రమోషన్ ఈవెంట్‌ను సైతం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి పలు కారణాలు లేకపోలేదు. 
 
గతంలో 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు టీమ్ సభ్యులు దేశవ్యాప్తంగా క్యాంపెన్ చేయగా, ఈ మధ్య "కల్కి" సినిమాలోని బుజ్జి వెహికల్‌ను దాదాపు అన్నీ ప్రధాన నగరాల్లో తిప్పి ప్రమోట్ చేశారు. ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. ప్రమోషన్స్ కోసమే నెలరోజుల సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ "పుష్ప-2" ప్రచారం విషయంలో అప్లై చేయనున్నట్టు తెలుస్తుంది.   
 
అయితే అంతా ఉత్తరాదిలోనేనా దక్షిణాదిలో లేదా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ కూడా లాంటి హైదరాబాద్, బెంగళూరు, చైన్నై, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సమాచారం. కానీ మేకర్స్ ఫోకస్ మాత్రం ఎక్కువగా నార్త్ పైనే  ఉంది. 
 
కాగా, గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌ను తొలుత లక్నోలో ప్రారంభించి ఆ తర్వాత అమెరికాలోని డల్లాస్‌లో చేపట్టనున్నారు. పిమ్మట ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, కొచ్చితో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రాన్ చేసినట్టు నిర్మాత దిల్ రాజు తెలిపారు. సినిమాని జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్టు విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments