''హలో'' హీరోయిన్‌కి మెగా ఛాన్స్..

ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శణ్‌ కుమార్ కళ్యాణి ప్రియదర్శిణికి మెగా ఛాన్స్ తలుపు తట్టింది. ''హలో'' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమెకు తొలి సినిమా సక్సెస్ కాలేదు. దీంతో అవకాశాలు వరించలేదు. అయితే ఈ అమ

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (16:43 IST)
ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శణ్‌ కుమార్ కళ్యాణి ప్రియదర్శిణికి మెగా ఛాన్స్ తలుపు తట్టింది. ''హలో'' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈమెకు తొలి సినిమా సక్సెస్ కాలేదు. దీంతో అవకాశాలు వరించలేదు. అయితే ఈ అమ్మడుకి తాజాగా రెండో ఛాన్స్ వరించింది. అదీ మెగా హీరోతో నటించే అవకాశం లభించడంతో ఈమె ఎగిరిగంతేస్తోంది. 
 
సుప్రీమ్ హీరో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించబోతున్న చిత్రంలో కళ్యాణిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా సమాచారం. నేను శైలజ వంటి విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం కథకు తగ్గట్లుగా కళ్యాణి ఉంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఆమెను ఎంపిక చేయడం జరిగింది.
 
ఇక ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ''తేజ్‌ ఐలవ్‌ యు'' చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా విడుదలయ్యాక ప్రియ, కిషోర్‌లతో కలిసి సెట్స్‌పైకి వెళ్లేందుకు సాయిధరమ్ తేజ్ సిద్ధమవుతున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments