Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి

హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హె

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (18:36 IST)
హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఉమెన్ ఎట్ వర్క్ అనే అంశంపై మానుషి తన ఆలోచనలను పంచుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కడం పట్ల దేశం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్త్రీ, పురుషులిద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని.. ఈ విషయాన్ని పురుషులు తెలుసుకోవాలని మానుషి సూచించారు. 
 
ఇకపోతే, హెల్త్ కేర్ లోపని చేయడం ఇష్టమని… భవిష్యత్‌లో డాక్టర్‌గా సేవలందించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, మిస్ యూనివర్స్‌గా తన పేరును ప్రకటించిన తర్వాత కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యాయని, అపుడు అలా ప్రవర్తించకుండా మరింత హుందాతనంగా నడుచుకుని వుండాల్సిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments