ప్రభాస్ ఇమేజ్ దెబ్బకు ఇవాంకా ట్రంప్ కూడా భయపడిపోయారా....
						
మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి రచ్చ మొదలైంది. ఇదేదో సినిమా గురించి కాదు. ఆయన పెళ్లి గురించి అంతకంటే కానేకాదు. మరి దేని గురించి అనుకుంటున్నారా? ఇవాంకా ట్రంప్ రాక గురించి. ఇవాంకా ట్రంప్ ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరయ్యారు కదా.
			
	ఈ సదస్సుకు బాహుబలి ప్రభాస్‌ను కూడా ఆహ్వానించాలని తొలుత అనుకున్నారట. ప్రభాస్ వస్తే ఈవెంట్‌కు మరింత క్రేజ్ వస్తుందని భావించారట. కానీ ప్రభాస్ వస్తే ఇవాంకా ట్రంప్ గురించి పెద్దగా పట్టించుకోరేమోననీ, ఈవెంట్ కంటెంట్ దెబ్బతింటుందనీ చివరి నిమిషంలో ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చారట. మొత్తమ్మీద ప్రభాస్ ఇమేజ్‌ను చూస్తే ఇవాంకా ట్రంప్ కూడా భయపడుతున్నారన్నమాట.