అధికారంలోకి వస్తే మల్లారెడ్డి జైలుకే : రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (15:05 IST)
రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామంలో జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో లేని హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు వేల ఎకరాలను వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. 
 
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి ఆక్రమించిన భూములపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామని రేవంత్ అన్నారు. అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డిని జైలుకు పంపుతుందని హెచ్చరించారు. ఆక్రమిత స్థలంలో వైద్య కళాశాలను మంత్రి నిర్మిస్తున్నారని ఆరోపించారు. 
 
మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ అండదండలు ఉన్నాయని, అందువల్లే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆక్రమించుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస పాలకులకలు భవిష్యత్‌లో చిక్కులు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments