Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (09:00 IST)
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి ప్రతిపాదనలు తయారుచేసే కీలక పనిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించే వినోద్‌కుమార్‌కు కేసీఆర్ అప్పగించారు.

రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాలపట్ల అవగాహన కలిగిన వినోద్‌కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

వినోద్  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా తో కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు.  ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments