పవన్ కళ్యాణ్ కాపు, అందుకే కేసీఆర్ ఫుల్ సపోర్ట్ అంటున్న లీడర్...

కొత్త సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంతో ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని విడుదల చేసేముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిం

Webdunia
శుక్రవారం, 12 జనవరి 2018 (17:45 IST)
కొత్త సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంతో ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని విడుదల చేసేముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా దీనిపై వి.హనుమంతరావు స్పందించారు. 
 
పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు కనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి ప్రాధాన్యతనిచ్చారంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఏపీలో ముద్రగడ కంటే పవన్ కళ్యాణ్ కే కాపుల్లో మంచి ఫాలోయింగ్ వున్నదని లెక్కలు కట్టి మరీ వివరించారు. పవన్ కళ్యాణ్ విషయంలో వీహెచ్ పొగిడారా లేదా తిట్టారా అన్నది పక్కనబెడితే, పవన్ మద్దతుదారులు మాత్రం వీహెచ్ వ్యాఖ్యలపై ఖుషీ ఖుషీగా వున్నారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments