తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఈసారి అమ్మాయిలదే పైచేయి

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:04 IST)
తెలంగాణలో మొదటి మరియు రెండవ సంవత్సరానికి టిఎస్ ఇంటర్ ఫలితాలు 2020ను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్బిఐఇ) ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు.
 
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 60.1 శాతం, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత 68.7 శాతం. ప్రతి సంవత్సరం మాదిరిగానే, బాలికలు మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో అబ్బాయిలను మించిపోయారు. 
 
మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 67.4 కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 52.3 శాతం. రెండవ సంవత్సరంలో బాలికలలో ఉత్తీర్ణత శాతం 71. 5 శాతం, అబ్బాయిలది 62.1 శాతం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

తర్వాతి కథనం
Show comments