Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:06 IST)
తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జూలై 17 వరకు తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
అయితే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు జూలై 8తో ముగిసింది. 
 
అయితే ఈ వారం రోజులుగా వర్షాలు పడటంతో.. విద్యార్థులు ఫీజు కట్టడంలో ఇబ్బందులు ఎదురైన వారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరో అవకాశం కల్పించారు. 
 
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో రెండు రోజులు అవకాశం ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు. 
 
ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో రూ. 200 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు.
 
పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులకు.. ప్రాక్టికల్ పరీక్షలో తప్పిన వారికి.. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments