Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (12:58 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఆదాయ మార్గాలతో పాటు వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. 
 
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రాగా ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు మంగళవారం జరిగే కేబినెట్ కూడా ఆమోదం తెలుపనుంది. 32 శాఖల్లో 45 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. 
 
అటు పదోన్నతులపై కూడా నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఇక ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన ఆర్థికశాఖ ఇవాళ కేబినెట్ ముందు నివేదిక ఉంచనుంది. ముఖ్యంగా పోలీస్‌ శాఖలోనే 21 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనుండగా మిగిలిన పోస్టులను వివిధ శాఖల్లో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments