Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడ్ని పడుకోబెట్టి తొక్కి... భార్య శరీరంపై పళ్లతో కొరికితే పిల్లలు... 'కొరుకుడు' బాబా

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:53 IST)
ఎన్నిసార్లు నకిలీ బాబాల లీలలు గుట్టు రట్టయినా ప్రజల్లో చాలామంది వారినే మళ్లీమళ్లీ నమ్ముతుంటారు. రోడ్డు పక్కన ఎవరైనా చిన్న చిలుకను పెట్టుకుని జోస్యం చెప్తానంటే వెంటనే అక్కడ కూర్చుండిపోతారు కొందరు. అలాగే... ఇంట్లో ఏవైనా ఇబ్బందులు వస్తున్నాయంటే వెంటనే జ్యోతిష్య నిపుణులను కలుస్తారు మరికొంతమంది. ఇవన్నీ కాకుండా మరికొందరు తమపై భౌతికంగా ప్రయోగం చేసేవారిని నమ్ముతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈమధ్య తెలంగాణలోని యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో కొరుకుడు బాబా వెలుగులోకి వచ్చాడు. ఏ రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఎలాంటి శారీరక సమస్యకైనా బాబా నోరు తెరిచి బాగా పళ్లతో గట్టిగా ఒక్కసారి కొరికితే చాలు. శరీరంలో వున్న రోగాలన్నీ మాయం. శరీరంలోని ఏ అంగానికి ఎక్కడ సమస్య వున్నదో చెబితే బాబా లోనికి తీసుకెళ్లి అక్కడ కొరికి పంపిస్తాడు. ఈ వైద్యం కేవలం మహిళలకే మాత్రమే పనిచేస్తుంది. మహిళలు ఎవరైనా సమస్య వున్నదని బాబా వద్దకెళితే పళ్లతో గాట్లు పెట్టి పంపుతాడు.
 
ఇతడు భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన రాంరెడ్డి కొరుకుడు బాబాగా అవతారమెత్తాడు. సమస్య నుంచి బయటపడేందుకు బాబాతో కొరికించుకునేందుకు మహిళలు క్యూ కడుతున్నారు. బాబా కొరికినందుకు గాను ఫీజు రూ. రూ.100 నుంచి రూ.200 వరకూ వసూలు చేస్తుంటాడు. ఇది మహిళలకు మాత్రమే. మగవారు సమస్యలంటూ వస్తే వారిని కొరకడు.. పడుకోబెట్టి బాగా తొక్కి పంపిస్తాడు. ఇతడి గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments