నెక్లెస్ చూసినప్పటి నుంచి..?

శనివారం, 23 మార్చి 2019 (14:21 IST)
భార్య: ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది..
భర్త: ఎప్పటి నుంచి..?
భార్య: ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచి..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజస్థాన్‌లో వెంకీ కుమార్తె వివాహం.. హాజరైన సల్మాన్ ఖాన్