Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (11:43 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను అట్టహాసంగా ప్రారంభించారు. సచివాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దశాబ్ధి ఉత్సవాల సందేశాన్నిచ్చారు. ఏపీ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపీడికి గురైందన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని చెప్పారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 
 
ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొనాలని కేసీఆర్ చెప్పారు. ఇదిలా ఉంటే.. దశాబ్ది వేడుకల వేళ అందరి చూపు తెలంగాణ వైపే. మునుపెన్నడూ ఎరుగని రీతిలో 'తెలంగాణ మోడల్‌' పాలన ఆకర్షిస్తోంది. 2014, జూన్ 2 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments