మే 8 నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ స్టేట్ : కేటీఆర్ ఆశాభావం

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:20 IST)
మే 8వ తేదీ నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో గణనీయమైన తగ్గుదల ఉందన్నారు. బుధవారం కూడా కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పైగా, ఇప్పటికే ఈ వైరస్ బారినపడినవారంతా మే 7వ తేదీ లోపు డిశ్చార్జ్ కావొచ్చన్నారు. అందువల్ల మే 8వ తేదీ నాటికి తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఆవిర్భవించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కరోనా వైరస్ తర్వాత లగ్జరీ జీవితం కంటే.. ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. అలాగే, కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ఏడు వేల ధాన్య సేకరణ కేంద్రాలను తెరిచివుంచినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments