తెలంగాణలో ద్వితీయ ఇంటర్ సిప్లమెంటరీ ఫలితాలు రిలీజ్

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు.ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ రిలీజ్ చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున కేవలం ద్వితీయ ఫలితాలు మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించగా దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
 
ఈ ఫలితాలను పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇటీవల ఇంటర్ ఫలితాలను విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఇందులో తొలి యేడాది 63.32 శాతం, ద్వితీయ సంవత్సరం 67.16 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణుల్యారు. ఈ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments