Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (17:26 IST)
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశం తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థికి లభించింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బీఏ చదువుతున్న శ్రీవర్షిణి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వడానికి ఎంపికయ్యారు.  
 
అవకాశాలు తరుచుగా రావని, వాటిని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి శ్రీవర్షిణి తెలిపింది. సుభాష్ చంద్రబోస్ జాతీయవాద అభిప్రాయాల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, ఆయనపై చాలా పరిశోధనలు చేశానని ఆమె చెప్పింది. ప్రధాని మోదీతో కలవాలన్న తన కల నెరవేరబోతోందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments