Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియా భూపాల్ పెళ్ళి చేసుకుంది... సీఎం కేసీఆర్ దీవెనలు

శ్రియా భూపాల్ అంటే గుర్తుకు రాక‌పోవ‌చ్చు. అఖిల్ పెళ్లి చేసుకుందామ‌నుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న అమ్మాయి అన‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌స్తోంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన త‌ర్వాత అఖిల్ సినిమాల్లో బిజీ అయ్యాడు. శ్రియా భూపాల్ మాత్రం పెళ్లి ప‌నుల్లో బిజ

Webdunia
శనివారం, 7 జులై 2018 (17:39 IST)
శ్రియా భూపాల్ అంటే గుర్తుకు రాక‌పోవ‌చ్చు. అఖిల్ పెళ్లి చేసుకుందామ‌నుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న అమ్మాయి అన‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌స్తోంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన త‌ర్వాత అఖిల్ సినిమాల్లో బిజీ అయ్యాడు. శ్రియా భూపాల్ మాత్రం పెళ్లి ప‌నుల్లో బిజీ అయ్యింది. 
 
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు, డిజైనర్ శ్రియా భూపాల్ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. 
 
ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు, రామ్ చరణ్-ఉపాసన దంపతులు, స్నేహారెడ్డి, నమ్రత, లావణ్య త్రిపాఠి తదితరు సినీ ప్ర‌ముఖులు హాజరయ్యారు. ఈ పోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments