Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారా - జె బ్రాండ్ల మద్యంపై చర్చకు టీడీపీ పట్టు.. చిడతలు వాయించిన సభ్యులు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (12:43 IST)
ఏపీ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలకుదిన సభ్యులు నువ్వానేనా అనే రీతిలో తలపడుతున్నారు. ముఖ్యంగా, వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీ మరణాలతో పాటు రాష్ట్రంలో ఏరులై పారుతున్న  బ్రాండ్ల మద్యం క్వాలిటిప చర్చించని టీడపీ సభ్యులు పట్టుబడుతున్నారు. 
 
కానీ, అధికార సభ్యులు మాత్రం చర్చకు ససేమిరా అంటుంది. దీంతో టీడీపే సభ్యలు తమ నిరసనను సభలో వినూత్నంగా  తెలియజేస్తున్నారు. ఇందులోభాగంగా టీడీపీ సభ్యులు బుధవారం సభలో చిడతలు వాయించారు. 
 
అయితే, చిడతలు వాయించిన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్తైనా సంస్కారం, ఇంజ్ఞితజ్ఞానం ఉందా అంటూ మండిపడ్డారు. తెదేపా సభ్యులు సభ గౌవర మార్యాదలను తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments