Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచిర్యాల : మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు భర్త మృతి

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (14:47 IST)
మంచిర్యాల ఘోర రోడ్డు ప్రమాదంలో జ‌న్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు ఆమె భ‌ర్త ముర‌ళీధ‌ర్‌ ప్రాణాలు కోల్పోయారు. జన్నారం మండ‌లం ఇంద‌న్‌ప‌ల్లి వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తోన్న‌ కారు చెట్టును ఢీ కొట్ట‌డంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అధిక వేగంతో కారు నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments