డేంజర్ జోన్స్‌లో ఆటలొద్దు... పట్టుతప్పిందో ప్రాణాలు గాల్లోకే

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (15:38 IST)
నేటి యువత సెల్ఫీల మోజులో మునిగితేలుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రమాదపుటంచుల్లో నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే, ఆ సెల్ఫీ మోజే వారి పాలిట యమపాశంలా మారుతోంది. ముందు వెనుకా ఆలోచించకుండా డేంజర్ జోన్‌లలోనూ సెల్ఫీలు దిగుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 
 
ఇలాంటి ఘటనలు తెలంగాణలోని జలపాతాల వద్ద అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి సందర్శకులను అనుమతించడంతో.. నాటి ప్రమాద ఘటనను అధికారులు గుర్తు చేశారు. 
 
సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డేంజర్ జోన్‌లో గేమ్స్ వద్దు అని హెచ్చరిస్తున్నారు. జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. పట్టు తప్పితే ప్రాణాలు పోగొట్టుకుంటారని హితవుచెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Posani Krishna Murali: జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది : పోసాని కృష్ణమురళి

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ మూవీగా ఐ యామ్ గేమ్ ఆగస్టులో రిలీజ్

వందో చిత్రాన్ని తీయాలని భావించారు : ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్

Sandeep Kishan: సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా SK33 నుంచి స్పెషల్ పోస్టర్

MS Raju: అగధ టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో వుంటాయి : ఎం.ఎస్. రాజు

తర్వాతి కథనం
Show comments