తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 382 పోస్టుల భర్తీ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (16:50 IST)
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతినిచ్చారు. 
 
ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతోపాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ జీవో కూడా విడుదలైంది. కాగా తెలంగాణలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushmita Konidela: స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

Jagapathi Babu: మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వదలా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్

Chiranjjeevi: మెగాస్టార్ చిరంజీవి కి ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం

Harish Shankar :ఉగాదికి రావాలని వారి కోరిక మేరకు వస్తున్నాం ఆశీర్వదించండి: హరీశ్ శంకర్

Ramcharan: పవన్ కళ్యాత్ తో చిరంజీవి, రామ్ చరణ్ మనోహరమైన దృశ్యం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

తర్వాతి కథనం
Show comments