గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (22:04 IST)
హైదరాబాద్, ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. కరీంనగర్ టు డిపోకు చెందిన బాబు అనే డ్రైవర్ సరూర్ నగర్‌లో జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయ్యాడు. ఆర్టీసి సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటున్న బాబుకు గుండెపోటు రావడంతో తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
చికిత్స పొందుతూ బాబు కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. సమ్మె పట్ల కలత చెందిన బాబు గుండెపోటుకు గురై మృతి చెందాడని కార్మికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments